SRCL: వీర్నపల్లి మండలం పోలీస్ వ్యవస్థలో బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా వీర్నపల్లి పోలీసులు బాధితుల కేంద్రంగ “Victim Centric Approach” ( సేవలు) విధానానికి శ్రీకారం చుట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పోలీసులే నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసే ప్రక్రియను వీర్నపల్లి SI లక్ష్మణ్ అమలు చేస్తున్నారు.