KDP: చాపాడు మండలం సిద్ధారెడ్డి పల్లెలో ఇవాళ రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ రమాకుమారి తెలిపారు. 5వ విడత కింద సోమాపురం, సిద్ధారెడ్డి పల్లె గ్రామాలను రీసర్వేకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. దీనకి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామసభ ద్వారా రైతులకు వివరిస్తామన్నారు. సభకు రైతులు హాజరై సందేహాలను తొలగించుకోవాలన్నారు.