WNP: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యార్థినులకు 500 సైకిళ్లు ఎంపీ మల్లురవి అందజేశారు. ప్రభుత్వ జడ్పీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆయన అందజేశారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు సైకిల్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అందజేసినందుకు అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల్లో చేపట్టాలన్నారు.