NLG: ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 27, 28 తేదిల్లో కట్టంగూర్ మండలలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్ మండలంలోని 22 జీపీలకు చెందిన 242 మంది 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.