మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త ప్రాజెక్టుపై తాజా అప్డేట్ వచ్చింది. దర్శకుడు ము.మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడట. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘అప్పా కుట్టి’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తుండగా.. ఇది కూడా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుందని సమాచారం. త్వరలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రానుంది.