TPT: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు పీహెచ్సీని సందర్శించి సంజీవని డిజిటల్ వైద్య సేవలను పరిశీలించారు. ఓపీ నుంచి ఫార్మసీ వరకు సేవల విధానాన్ని వీక్షించిన సీఎం ఏఐ ఆధారిత కన్సల్టేషన్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థాయికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు.