కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మణిపూర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఖేమ్చంద్ను కలిశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిచ్చేలా మణిపూర్లో భారీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. కాగా, ఇప్పటికే మణిపూర్ సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పునరావాస పనులపై చర్చించారు.