BDK: టేకులపల్లి మండలంలో శనివారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శ్రేణులు ప్రకటించారు. ఎమ్మెల్యే కోరం మండల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు పరిశీలిస్తారని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.