ELR: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అమలులో పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని జడ్పీ సీఈవో జగదాంబ కోరారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో జరిగిన రెండు రోజుల శిక్షణ ముగింపు సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.