✦ చెల్లించాల్సిన బిల్లులో కనీస మొత్తం చెల్లింపు. దీని వల్ల మిగిలిన మొత్తంపై 42 శాతం వార్షిక వడ్డీ పడుతుంది ✦ నిర్దిష్ట ప్రయోజనానికి సంబంధించిన కార్డు మరో ప్రయోజనానికి వినియోగించడం ✦ జమ అయిన పాయింట్లను వాడుకోకపోవడం. దీంతో అవి మురిగిపోతాయి ✦ కార్డుతో వచ్చే వెల్కమ్ ప్రయోజనాలను విస్మరించడం ✦ కార్డుపై నగదు తీసుకోవడం