టాలీవుడ్ హీరోల పెళ్లి వయసులివే: రామ్ చరణ్ (27), ఎన్టీఆర్ (28), నాని (28) వయసులోనే ఒక ఇంటివారయ్యారు. అల్లు అర్జున్, మహేష్ బాబు 29 ఏళ్లకు వివాహం చేసుకోగా, వరుణ్ తేజ్ (33), నిఖిల్ (34), రానా (35) ముప్పై ఏళ్లు దాటాక పెళ్లి చేసుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ 36 ఏళ్లకు రష్మికతో, నితిన్ 37 ఏళ్లకు, శర్వానంద్ 38 ఏళ్ల వయసులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
Tags :