WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చారు. HNK కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ను నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL CMDగా హన్మకొండలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే స్నేహ శబరీశ్ను మహబూబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.