NZB :ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కేర్ టేకర్ స్వరూపకు అందజేయాలన్నారు. వేతనం రూ.7800 ఉంటుందన్నారు.