CTR: కుప్పం ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరోజ తెలిపారు. విద్యార్థులు మార్చి 4లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.