MNCL: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు CHC హెల్త్ కేర్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు టాస్ అధికారి రవితేజ శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని CHC హెల్త్ కేర్లలో ఖాళీ ఉన్న ANM,GNM, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.