KNR: జమ్మికుంట మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు ఒక వాహనంలో 13 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠంగా రూ. 7,950 ధర పలికింది. మార్కెట్లో క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి.