TG: సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయాన్ని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటన చాలా దారుణం అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహన్ని ప్రతిష్టిస్తామని హామీ ఇచ్చారు. గుడికి సంబంధించి ఏం చేయాలో అది చేద్దాం. కార్యక్రమాలన్ని చేద్దామని ఆయన పేర్కొన్నారు.