WNP: అనాధ, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన బాధిత బాలికలకు ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా దుర్గాబాయి దేశ్ముక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాదు నందు 2026-27 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి డీడబ్ల్యుఓ సుధారాణి తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు. ఈనెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.