మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల యువ నటుడు అబిసన్పై చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన కొత్త సినిమా ‘పేట్రియాట్’ ప్రమోషన్లలో మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘యూత్’ సినిమా సక్సెస్ మీట్లో అబిసన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ తనను బాగా కదిలించిందని పేర్కొన్నాడు. సినిమాపై ఆ యువ నటుడికి ఉన్న అంకితభావం, ప్యాషన్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని కొనియాడాడు.