W.G: తణుకులో శనివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో క్రికెట్ జట్లకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు, టోర్నమెంట్లు మరిన్ని జరగాలని ఈ నేపథ్యంలో ఆకాంక్షించారు.