IPL చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు సమంగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 35 మ్యాచ్ల్లో తలపడగా, రెండు జట్లూ చెరో 17 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న అరుణ్ జైట్లీ స్టేడియం జరిగిన 12 మ్యాచ్ల్లో కూడా ఇరు జట్లు చెరో 6 విజయాలతో నిలిచాయి.