AP: రాయలసీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేశారని మండిపడ్డారు. నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.