BDK: ఈ నెల 23న మణుగూరు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటించానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.