నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బుధవారం ప్రకటనలో తెలిపారు. MEDPLUSలో 110 పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనుండగా, అర్హత గల 18–35 ఏళ్ల అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికేట్లతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని వారు కోరారు.