WNP: పట్టణానికి చెందిన పేదింటి అమ్మాయి అమూల్య వివాహం ఈనెల 26న జరగనుంది. ఇట్టి విషయాన్ని నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి వస్తే, మెట్టే, నూతన వస్త్రాలు అందించారు. ఆత్మీయ కానుక అందుకున్న అమూల్య కుటుంబం మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.