AP: తాను కాపులను విమర్శించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కూటమిలో పవన్ సహా కాపు నేతలందరికీ ప్రాధాన్యం లభిస్తోంది. కుల, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దు. సాక్షి పత్రిక తప్పుడు రాతలపై PSలో ఫిర్యాదు చేశాం. వారు క్షమాపణలు చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తా. తప్పుడు విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతాం’ అని అన్నారు.