చైనాకు చెందిన కిమి స్టార్టప్ ‘K2.6’ మోడల్‌ను విడుదల చేసింది. ఇది గూగుల్, ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజాలను బెంచ్‌మార్క్‌లో అధిగమించింది. GPT-5.4 స్థాయి కోడింగ్ సామర్థ్యంతో పాటు.. తనలోని లోపాలను తానే స్వయంగా సరిదిద్దుకుంటూ 12 గంటల పాటు నిరంతరాయంగా పని చేయగలదు. ప్రపంచ ఏఐ రంగంలో ఈ చైనీస్ మోడల్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.