ASR: అరకులోయ నూతన సబ్ ఇన్స్పెక్టర్ టి. మల్లీశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జేఏసీ మండల కన్వీనర్ సమర్ధి గోపాల్ రావు నాయకత్వంలో పుష్పగుచ్ఛం, దుస్సాలువతో సన్మానం చేశారు. గిరిజన ప్రాంతాల్లో హక్కులపై అవగాహన కార్యక్రమాలకు పోలీస్ సహకారం అందించాలని కోరారు. యువతలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని కోరారు.