AP: రాయలసీమలో హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. ప్రతి రైతును పండ్లతోటలు పెట్టేలా ప్రోత్సహిస్తాం. మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తాం. రూ.1300 కోట్లతో ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీళ్లిస్తాం’ అని పేర్కొన్నారు.