AP: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో బుల్లెట్ స్పీడ్ గ్రోత్ ఉంటుందని CM చంద్రబాబు తెలిపారు. సింగిల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అనవసర విమర్శల వల్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు అందవన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లేనని పేర్కొన్నారు.