టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సన్‌నెక్స్ట్‌లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా మరో OTTలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా FEB 27 నుంచి అందుబాటులో ఉండనుంది.