AP: సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2018 గ్రూప్-1లో ఎంపికై ప్రాధాన్య పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని సీఎస్ ఆదేశించారు. వీరంతా తక్షణమే సంబంధిత HODలకు రిపోర్ట్ చేయాలని, దీనికి సంబంధించి ఇవాళ రాత్రి 7 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.