KMR: సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(DCC ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి AICC అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే నియామకం ఉంటుందన్నారు.