AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ తదితరలు 76 కేజీల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహనకృష్ణ, పీతల సుజాత, గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి నివాసంలో కేక్ కట్ చేశారు.