తూ.గో: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని ఎస్ఈ కె.తిలకుమార్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు అఖండ గోదావరి మహా పుష్కరాలు-2027 పనులకు శంఖుస్థాపనతో పాటు అండర్ గ్రౌండ్ కేబుల్ పనులకు శ్రీకారం చుడతారని వెల్లడించారు.