కోనసీమ: వేసవి శెలవుల్లో 18 ఏళ్లునిండిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఇందుకు వారి తల్లితండ్రులు పూర్తి సహకారం అందించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విజ్ఞప్తిచేశారు. parivahan.saradhi.gov.in లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. DTO కార్యాలయంలో పరీక్షకు హాజరై లెర్నింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.