AP: గన్నవరంలో మంత్రి ఫరూక్ రెండో విడత హజ్ యాత్ర ప్రారంభించారు. హజ్ యాత్రికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ యాత్ర పూర్తి చేయాలని మంత్రి సూచించారు. చివరి విడతగా 179 మంది పవిత్ర యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. కాగా, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.