VSP: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీతంపేటలో ఆయనను జర్నలిస్టుల జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సత్కరించి సింహాద్రినాథుడి జ్ఞాపిక అందజేశారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని పల్లా హామీ ఇచ్చారు.