వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112*) సెంచరీతో చెలరేగాడు. నమన్ ధీర్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. యాన్సెన్, శశాంక్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ టార్గెట్ 196.