SKLM: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలాస TDP కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 76 సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్ర ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్న వ్యక్తి అని కొనియాడారు.