VKB: బీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ నాయకురాలు నర్మద కిష్టప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. ప్రవీణ్ కుమార్ను కలిశారు. ఆదివారం ఆమె HYDలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ప్రవీణ్ కుమార్ సూచించినట్లు నర్మద తెలిపారు.