నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని అమ్మ ఆదర్శ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విఫ్ వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎదిగిన విద్యార్థులు ఆదర్శమని, పై చదువులకు తన సహాయం ఉంటుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులు చదివి మంచి మార్కులు సాధించారని తెలిపారు.