NGKL: నాగర్‌కర్నూల్‌లో ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాపగల్ ఉప సర్పంచ్ షైక్ జలీల్‌ను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. హక్కుల సాధన, గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతినిధులు తెలిపారు.