SS: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాల్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రాకుండా ‘meekosam.ap.gov.in’ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించాలని కోరారు.