BHPL: SC యాక్షన్ ప్లాన్లో భాగంగా 2 పాడి గేదెల పథకం కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు SC కార్పొరేషన్ ఈడీ ఇ. ఇందిర తెలిపారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 23లోగా https://gobmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారం సంబంధిత MPDO కార్యాలయంలో సమర్పించాలన్నారు.