అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఎన్బీసీ న్యూస్ సంస్థ పోల్‌ను నిర్వహించింది. ఈ పోల్‌లో 5 పాయింట్ల ఆధిక్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కొనసాగుతున్నారు. హారిస్‌కు 48 శాతం ఓటర్ల మద్దతు లభించగా, 40 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గుచూపారు. దీంట్లో మూడు పాయింట్ల ఎర్రర్ మార్జిన్ ఉన్నట్లు వెల్లడించింది.