KRNL: కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరు కానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఈమేరకు ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.