అనంతపురం: నగరంలోని అరవింద్ నగర్లోని వసతిగృహాన్ని ఆదివారం మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ గదులను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.