➢ 75 ఏళ్లు దాటిన నేతలను పదవుల నుంచి తప్పుకోవాలనే నిబంధనను మోదీకి కూడా వర్తింపజేస్తారా?, ➢ అద్వాణీ మాదిరిగానే మరో ఏడాదిలో మోదీని కూడా ప్రధాని పదవి నుంచి తప్పిస్తారా?, ➢ ప్రభుత్వాలను కూల్చడానికి దర్యాప్తు సంస్థలను BJP వాడుకోవడాన్ని RSS సమర్థిస్తోందా?, ➢ నేతలపై అవినీతిపరులనే ముద్రవేసి, తర్వాత వారిని BJPలో చేర్చుకోవడం RSSకు ఇష్టమేనా?, ➢ BJP సాగిస్తున్న ప్రస్తుత రాజకీయాల పట్ల RSS సంతృప్తికరంగా ఉందా?.