ATP: గుంతకల్ పట్టణంలో ఆదివారం కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొనడం జరిగింది. అనంతరం వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురువ సోదరులు వారి సమస్యలను గూర్చి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.